జీవితంలో ఏ సమస్య అయినా – కారణం తెలుసుకోండి, గురూజీ స్వయంగా సరైన పరిహారం చెప్తారు.

30 సంవత్సరాలకు పైగా అనుభవం కల్గిన శ్రీ N.L.N. శర్మ గురూజీ: వివాహం, సంతానం, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, కోర్టు కేసులు… ఏ సమస్యకైనా జాతకం చూసి పరిహారాలు. ఆన్‌లైన్‌లో చెల్లించి మీ ఈమెయిల్‌లో పొందండి. * జ్యోతిషం మార్గదర్శనం మాత్రమే, హామీ కాదు. పరిహారం చేయటంపై తుది నిర్ణయం మీదే.

🏅 30+ ఏళ్ల అనుభవం

🔒 సురక్షిత ఆన్‌లైన్ చెల్లింపు

✉️ రిపోర్ట్ నేరుగా ఈమెయిల్‌కు

🌐 8 భాషలలో అందుబాటులో

మా సేవలు

ఏ సమస్యకైనా పరిహారం, మరియు వివాహ సంబంధిత సేవలు

మీ సమస్య – మా జ్యోతిష్య పరిహారం (₹499)

మీ సమస్య – మా జ్యోతిష్య పరిహారం (₹499)

వివాహం, సంతానం, ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, దాంపత్యం, తగాదాలు, గృహ ఇబ్బందులు, వాస్తు, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆస్తి, ధనం, కోర్టు కేసులు, శత్రువులు – వీటిలో ఒక సమస్యను ఎంచుకోండి. మీది ఏ నక్షత్రం, రాశి, లగ్నం, ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది, ఏ గ్రహాల వల్ల సమస్య వచ్చిందో చూసి, గురూజీ స్వయంగా ఏ పరిహారం చేయాలో తెలియజేస్తారు. * జ్యోతిషం మార్గదర్శనం మాత్రమే, హామీ కాదు. పరిహారం చేయటంపై తుది నిర్ణయం మీదే.

ప్రీమియం: జన్మకాల సంస్కారంతో ఒక్క సమస్య పరిశీలన – పరిహారాలు

ప్రీమియం: జన్మకాల సంస్కారంతో ఒక్క సమస్య పరిశీలన – పరిహారాలు

జన్మకాల సంస్కారంతో కలిపి మీరు ఎంచుకున్న ఒక్క సమస్యకు పరిశీలన. మీరు ఇచ్చిన జీవిత సంఘటనల తేదీల ఆధారంగా గురూజీ ముందుగా జన్మకాల సంస్కారం ద్వారా జనన సమయాన్ని సునిశితంగా నిర్ణయించి, ఆపై మీరు ఎంచుకున్న ఒక్క సమస్యను – వివాహం, వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసు లేదా ఆరోగ్యం – లోతుగా విశ్లేషిస్తారు: అనుకూలమైన దశ – అంతర్దశలు, పాటించవలసిన పరిహారాలు. ఈ ధర ఒక్క సమస్యకు మాత్రమే; మరో సమస్యకు విడిగా ఆర్డర్ చేయాలి. జ్యోతిషం బలమైన సూచనలు ఇస్తుంది; అది మార్గదర్శకం, హామీ కాదు.

వివాహ జాతక పరిశీలన - పరిహారాలు

వివాహ జాతక పరిశీలన – పరిహారాలు

వివాహం కావటం లేదా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? వైవాహిక జీవితంలో ఇబ్బందులా? జాతకంలోని దోషాలు, వాటికి సరైన పరిహారాలు తెలుసుకోండి.

వధూవరుల జాతకాల పొంతన

వధూవరుల జాతకాల పొంతన

గుణమేళనం, గణ, యోని, నాడీ పొంతన, గ్రహాల అనుకూలత, దశల సారూప్యంతో పాటు నేడు ఎవ్వరూ పరిశీలించని వింశతి (20) వర్గముల పరిశీలన.

ముహూర్త నిర్ణయం

ముహూర్త నిర్ణయం

అందుబాటులో ఉన్న సమయంలో వధూవరుల జాతకాలకు తగిన అత్యున్నత ముహూర్తం నిర్ణయించబడుతుంది. 100% అన్నీ కుదిరే ముహూర్తం అరుదు; ఉత్తమమైనది ఎంపిక చేస్తాం.

అద్భుత వస్తువులు

అద్భుత వస్తువులు

జీవితంలో మంచి మార్పుల కోసం ప్రకృతి అందించిన అద్భుత వస్తువులు. వాటి కోసం చూడండి.

డిజిటల్ స్కానర్‌తో వాస్తు పరిశీలన – మీ స్థలంలోనే

డిజిటల్ స్కానర్‌తో వాస్తు పరిశీలన – మీ స్థలంలోనే

పూర్తి ఆటోమేటిక్, 3D, 6G, AI స్కానర్‌తో మీ ఇల్లు / స్థలం / వ్యాపార స్థలంలోని వాస్తు దోషాలు, భూమి నుండి వచ్చే ఒత్తిళ్లు, శక్తి అసమతుల్యతలను శాస్త్రీయ పద్ధతిలో గుర్తించి, సరిదిద్దే మార్గం చెప్తాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే.

సర్వీస్ చార్జి ₹9999 నుండి

ఎలా పనిచేస్తుంది

1

సేవను ఎంచుకోండి

కావాల్సిన సేవను ఎంచుకుని జనన వివరాలు, మీ సమస్య నమోదు చేయండి.

2

సురక్షితంగా చెల్లించండి

Razorpay ద్వారా UPI, కార్డ్ లేదా నెట్‌బ్యాంకింగ్‌తో చెల్లించండి.

3

ఈమెయిల్‌లో రిపోర్ట్ పొందండి

గురూజీ మీ రిపోర్ట్‌ను పరిశీలించిన తర్వాత, సాధారణంగా 48 గంటలలోపు అది మీ ఈమెయిల్‌కు వస్తుంది.

శ్రీ N.L.N. శర్మ గురూజీ గురించి

30 సంవత్సరాలకు పైగా అనుభవం కల్గిన వివాహ జాతక నిపుణులు. ప్రతి జాతక పరిశీలనను స్వయంగా సమీక్షించి, ఆచరణాత్మకమైన పరిహారాలు సూచిస్తారు.

పరిహార గురించి ముఖ్య వివరాలు

ఎవరు: శ్రీ N.L.N. శర్మ గురూజీ – 30 ఏళ్లకు పైగా అనుభవం కల్గిన వైదిక జ్యోతిష్యులు, వివాహ జాతకాల నిపుణులు.

ఎక్కడ: పరిహార – వేదిక్ & సైంటిఫిక్ జ్యోతిష్య పరిహార కేంద్రం. సేవలు ఆన్‌లైన్‌లో.

సేవలు: మీ సమస్య – మా జ్యోతిష్య పరిహారం (₹499); ప్రీమియం: జన్మకాల సంస్కారంతో ఒక్క సమస్య పరిశీలన – పరిహారాలు; వివాహ జాతక పరిశీలన – పరిహారాలు; వధూవరుల జాతకాల పొంతన.

ధరలు (రూపాయలలో): ప్రీమియం: జన్మకాల సంస్కారంతో ఒక్క సమస్య పరిశీలన – పరిహారాలు ₹1,999; వివాహ జాతక పరిశీలన – పరిహారాలు ₹999; వధూవరుల జాతకాల పొంతన ₹699.

ఎలా: ఆన్‌లైన్‌లో చెల్లించండి (Razorpay ద్వారా UPI, కార్డ్, నెట్‌బ్యాంకింగ్), పుట్టిన వివరాలు ఇవ్వండి, గురూజీ జాతకాన్ని పరిశీలిస్తారు, రిపోర్ట్ సాధారణంగా 48 గంటలలోపు మీ ఈమెయిల్‌కు వస్తుంది.

భాషలు: తెలుగు, हिन्दी, English, ಕನ್ನಡ, தமிழ், বাংলা, मराठी, ગુજરાતી.

జ్యోతిషం మార్గదర్శనం మాత్రమే, హామీ ఇవ్వబడిన ఫలితం కాదు. దయచేసి మీ స్వంత విచక్షణ ఉపయోగించండి.

తరచుగా అడిగే ప్రశ్నలు

రిపోర్ట్ ఎంత త్వరగా వస్తుంది?

ప్రతి రిపోర్ట్‌ను గురూజీ పరిశీలించి, చెల్లింపు నుండి సాధారణంగా 48 గంటలలోపు మీ ఈమెయిల్‌కు పంపుతారు.

ఏ వివరాలు కావాలి?

వధూవరుల పేరు, పుట్టిన తేదీ, ఖచ్చితమైన పుట్టిన సమయం, పుట్టిన ఊరు.

చెల్లింపు సురక్షితమేనా?

అవును. చెల్లింపులు Razorpay ద్వారా జరుగుతాయి; మీ కార్డ్ లేదా UPI వివరాలను మేము నిల్వ చేయం.

ఫలితాలకు హామీ ఉందా?

జ్యోతిషం మార్గదర్శనం మాత్రమే, హామీ కాదు. రిపోర్ట్ మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది.

సరైన మార్గదర్శనంతో ఈరోజే ప్రారంభించండి