
శ్రీ గాయత్రీ వేదిక్ & సైంటిఫిక్ వివాహ జ్యోతిష్య పరిహార కేంద్రం
N.L.N. శర్మ గురూజీ (30+ సంవత్సరాల అనుభవం)
వివాహం కావటం లేదా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? జాతకంలో దోషాలూ , వాటికి సరైన పరిహారాలూ తెలుసుకోవాలని ఉందా ? వైవాహిక జీవితంలో ఇబ్బందులా?
వివాహం చేయటానికి ఎన్నో లక్షలు, కోట్లు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత దాంపత్య జీవితం ఇబ్బందుల్లో పడితే ఈ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరే కదా!! కాబట్టి ఆచరణాత్మకమైన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులూ తప్పుతాయి.
🚩 30 సంవత్సరాలకు పైగా అనుభవం కల్గిన, వివాహ జాతక నిపుణులు శ్రీ N.L.N.శర్మ గురూజీ ని వెంటనే ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.
వివాహ జాతక పరిశీలన - పరిహారాలు
Rs.999/- (Paid Service)జన్మకాల సంస్కారం చేసి వివాహ జాతకం పరిశీలన - పరిహారాలు
Rs. 4999/- (Paid Service)
పుట్టిన సమయాన్ని సాధారణంగా ఎవరూ ఖచ్చితంగా నమోదు చేయలేరు . సమయం మారితే జాతకం మారుతుంది. జాతకం మారితే ఫలితాలు మారతాయి. జన్మ సమయం "జన్మకాల సంస్కారం" అనే వైదిక, సైంటిఫిక్ పద్దతిలో సరిచేసి, వివాహ జాతకం పరిశీలించి, ఖచ్చితమైన పరిహారాలు తెలియచేయటం జరుగుతుంది.
🎁 ఈ 4999/- pay చేసిన వారికి 4 జాతక పొంతనలు ఫ్రీ, మరియు 1 వివాహ ముహూర్త నిర్ణయం ఫ్రీ. ఈ ఫ్రీ ల విలువ 3300/-.
🎁 ఈ 4999/- pay చేసిన వారికి 4 జాతక పొంతనలు ఫ్రీ, మరియు 1 వివాహ ముహూర్త నిర్ణయం ఫ్రీ. ఈ ఫ్రీ ల విలువ 3300/-.
వధూవరుల జాతకాల పొంతన
Rs.699/- (Paid Service)గుణమేళనం, గణాలు, జంతు, నాడీ పొంతన, గ్రహాల అనుకూలత, దశల సారూప్యం, తోపాటు నేటి కాలంలో ఎవ్వరూ పరిశీలించని వింశతి (20) వర్గముల పరిశీలన చేయటం జరుగుతుంది.
विवाह ముహూర్త నిర్ణయం
Rs 499/- (Paid Service)मुहూర్తంలో దోషాలూ ఉంటే దాంపత్య జీవితంలో అనేక ఇబ్బందులూ ఖాయం. 100% అన్నీకుదిరే ముహూర్తము లభించటం అనేది ఎవరికైనా దుర్లభం. కానీ మనకున్న సమయంలో వధూవరుల జాతకాలకు తగ్గట్లు ఉన్న ముహూర్తాలలో అత్యున్నత ముహూర్తాన్ని నిర్ణయించటం జరుగుతుంది.
అద్భుత వస్తువులు
మన జీవితంలో మార్పుల కోసం ప్రకృతి ఎన్నో అద్భుత వస్తువుల్ని అందించింది. వాటికోసం చూడండి.

శ్రీ గాయత్రీ దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు
parihaara.in
📧 సంప్రదించుటకు ఇమెయిల్: parihaarasarma@gmail.com
శ్రీ గాయత్రీ వేదిక్ & సైంటిఫిక్ వివాహ జ్యోతిష్య పరిహార కేంద్రం